ఆడ పిల్లల వివాహం కోసం LIC కన్యాదాన్‌ పాలసీని అమలు

డ పిల్లల వివాహం కోసం తల్లిదండ్రులు డబ్బులు సేవింగ్స్ చేస్తుంటారు. ఇలాంటి వారి కోసం LIC కన్యాదాన్‌ పాలసీని అమలు చేస్తోంది. కుమార్తె కోసం పాలసీ తీసుకున్న వారు 22 ఏళ్లపాటు నెలవారీ రూ.

3600 చెల్లించాల్సి ఉంటుంది.
ఇలా 25 ఏళ్ల పాటు చెల్లిస్తే తర్వాత రూ. 26 లక్షలు పొందొచ్చు. పాలసీ తీసుకున్నాక తండ్రి చనిపోతే ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. పాలసీ మెచ్యూరిటీ పూర్తయ్యాక ఆ మొత్తం కుమార్తెకు అందుతుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

RECENT NEWS