హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని రంగనాయకుల గుట్ట వద్ద జరగబోయే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర రూట్ మ్యాప్ ను ఏసీపీ శ్రీనివాస్ ఆవిష్కరించారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రూట్ మ్యాప్ ద్వారా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జాతర పనులను హుజురాబాద్ ఏసిపి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ సీఐ రమేష్, ఎండోమెంట్ ఏసీబీ చంద్రశేఖర్, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఈవో సుధాకర్, సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ మూగల రాజిరెడ్డి, వైస్ చైర్మన్ గాలిబ్ నరేష్, డైరెక్టర్లు గడ్డం రాఘవేంద్ర, కుర్ర శ్రీనివాస్ గౌడ్, మిడిదొడ్డి రాజు, డుకిరే నానాజీ, ఏనుగు తిరుపతి రెడ్డి, సురకంటి తిరుపతి రెడ్డి, జంగోని రాజు, తొగరు సంపత్, చల్లూరి విష్ణువర్ధన్, ఉమాశంకర్ మహంకాళి, కోంరయ్య, సదానందం, కొలిపాక రమేష్, నడిగోటి రమేష్, సురేష్, సుంకరి రాజేందర్, ఏర్ర ప్రియాంక, సొల్లు హైమవతి తదితరులు పాల్గొన్నారు.